OTT Crime: ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ క్రైమ్ కామెడీ మూవీ- 9.1 రేటింగ్- ప్రింటర్ నొక్కితే బయటపడే నోట్ల కట్టలు- ఎక్కడంటే?
భారతదేశం, జూలై 7 -- Con City OTT Release: తన విలక్షణమైన గంభీరమైన వాయిస్‌తో, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోలీవుడ్ యాక్టర్, ఓజీ ఫేమ్ అర్జున్ దాస్. ఆయన హీరోగా.. మలయాళ బ్యూటీ, కల్కి 2898 ఏడీ నటి అన్నా బెన్ హీరోయిన్గా నటించిన సరికొత్త తెలుగు, తమిళ ఫ్యామిలీ క్రైమ్ కామెడీ చిత్రం 'కాన్ సిటీ' (Con City).
జూన్ 26న థియేటర్లలోకి వచ్చిన కాన్ సిటీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకున్న కాన్ సిటీ మూవీకి హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న కాన్ సిటీ ఓటీటీలోకి వచ్చేయనుంది.
టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ సాక్షి వైద్య ఇందులో ఒక కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్, వారికి దివ్యాంగుడైన కుమారుడు ఉంటారు. వారితోపాటే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.