OTT Comedy: ఓటీటీలోకి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్- బార్లో మద్యం తాగే భార్యలు, అంతుచిక్కని రహస్యాలు- ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, జూన్ 7 -- Dark Comedy Thriller Bibi Payra OTT Release: చలనచిత్ర రంగంలో మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు, వినూత్నమైన కథాంశాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో వస్తున్న విలక్షణమైన ప్రయోగాలు ఓటీటీల పుణ్యమా అని భాషా బేధం లేకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే థియేటర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేటెస్ట్ బెంగాలీ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'బిబి పాయ్రా' (Bibi Payra) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. బార్లో మద్యం తాగే ఇద్దరి భార్యల చుట్టూ, వారి జీవితాల్లోని అంతు చిక్కని రహస్యాలతో ఈ సినిమా సాగుతుంది.
బిబి పాయ్రా సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. సమాజంలోనూ, కుటుంబంలోనూ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ, నిరుత్సాహకరమైన వైవాహిక జీవితాలను గడుపుతున్న ఇద్దరు సాధారణ మహిళల చుట్టూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.