OTT Comedy: ఒకే ఓటీటీలో తప్పక చూడాల్సిన 3 బెస్ట్ తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్స్- 8కిపైగా రేటింగ్- ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 9 -- Best OTT Telugu Dark Comedy Crime Thriller Movies To Watch: భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది టాలీవుడ్. ఒకప్పుడు కేవలం కమర్షియల్ హంగులతో కూడిన కామెడీ సినిమాలకే పరిమితమైన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు వినూత్నమైన 'డార్క్ కామెడీ' (Dark Comedy) చిత్రాలను అమితంగా ఇష్టపడుతున్నారు.
ఇటీవల హోయ్‌చోయ్‌లో బెంగాలీ కామెడీ థ్రిల్లర్ బిబి పాయ్రా ఓటీటీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ భాషల్లో అలరించే డార్క్ కామెడీలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓటీటీ ఆడియెన్స్. ఈ క్రమంలో తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్స్ కోసం వెతుకలాట మొదలెట్టారు.
అలాంటి వారికోసం సజెషన్ కింద ఒకే ఓటీటీలో తప్పక చూడాల్సిన ది బెస్ట్ 3 తెలుగు డార్క్ హ్యూమర్, క్రైమ్ కామెడీ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, వాటి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.