OTT Bold Horror: ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ హారర్ థ్రిల్లర్- శృంగార కోరికలతో లోబర్చుకునే కామ పిశాచి-తెలుగులోనూ స్ట్రీమింగ్!
భారతదేశం, జూన్ 1 -- Bold Psychological Horror Thriller Seducer OTT Release Telugu: అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి ఒక మంచి హారర్ సినిమా చూస్తూ థ్రిల్ అవ్వాలనుకునే ఓటీటీ ప్రియులకు ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భయాన్ని పరిచయం చేస్తూ గతంలో థియేటర్లలో అలరించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ఆ సినిమానే 'సెడ్యూసర్'. బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సెడ్యూసర్ సినిమాను కొన్ని ఇంటర్నేషన్ల్ ప్రాంతాల్లో 'సక్యుబస్' (Succubus) అనే టైటిల్‌తో విడుదల చేశారు. సక్యుబస్ అంటే కామ పిశాచి లేదా ఆడ దెయ్యం అనే అర్థాలు వస్తాయి. అలాంటి ఈ సినిమా భారతీయ ఓటీటీ వీక్షకులను భయపెట్టడానికి సుమారు 2 ఏళ్ల తర్వాత వచ్చింది.
ఈ సినిమా కథాంశం అంతా ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. కొంతమంది యువకులు సరదాగా గడపడానికి ఒక నిర్మాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.