OTT Bold: ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాక్ ఇచ్చిన హీరోయిన్.. సీజన్ 6తో ముగుస్తున్న బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా
భారతదేశం, మే 23 -- Bold Romantic OTT Series Emily In Paris End With Season 6: డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్, రొమాంటిక్ డ్రామాతో అలరించిన నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ ఓటీటీ వెబ్ సిరీస్ 'ఎమిలీ ఇన్ పారిస్' (Emily in Paris) వీక్షకులకు ఒక చేదు వార్త. ఈ బోల్డ్, రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్‌కు ఆరో సీజన్‌తో ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు చెప్పి హీరోయిన్ లిల్లీ కొలిన్స్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.
ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాజమాన్యం స్పష్టం చేసింది. గ్రీస్‌లో ఈ కొత్త సీజన్ షూటింగ్ ప్రారంభమైన తరుణంలోనే ఈ అనూహ్య ప్రకటన వెలువడటం ఈ ఓటీటీ సిరీస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. భారతదేశంలోని మెట్రో నగరాల్లో, ముఖ్యంగా యువతలో ఈ హాలీవుడ్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. విదేశీ ప్రయాణాలు, గ్లోబల్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడే తెలుగు ఓటీటీ ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.