OTT Bold: ఓటీటీలోకి వచ్చిన నయా బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్- భయంకరమైన లైవ్ క్యామ్ బిజినెస్,బలైన గృహిణి పోరాటం-ఇక్కడ చూసేయండి!
భారతదేశం, ఆగస్టు 6 -- Service Girl OTT Release: టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తోందో, దాన్ని దుర్వినియోగం చేస్తూ అమాయకుల ప్రాణాలతో ఆడుకునే సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి సృష్టిస్తున్న 'డీప్‌ఫేక్' వీడియోలు నేడు ఎందరో మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి.
సరిగ్గా ఇదే ముఖ్యాంశంతో, డిజిటల్ ప్రపంచంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సరికొత్త సైబర్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ 'సర్వీస్ గర్ల్'. క్రైమ్, ఏఐ టెక్నాలజీ, బోల్డ్, ఫ్యామిలీ డ్రామా, రివేంజ్ వంటి అంశాలతో ఈ సర్వీస్ గర్ల్ ఓటీటీ సిరీస్‌ను తెరకెక్కించారు.
సాంప్రదాయ కుటుంబానికి చెందిన దివ్య (ఖుషి దూబే) అనే గృహిణి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.