OTT Action: 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్- 7.8 రేటింగ్- కార్పోరేట్ vs ఊరి భవిష్యత్తు- తెలుగులో!
భారతదేశం, జూన్ 25 -- OTT Family Action Thriller Blast Release Today On 2 Platforms: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మార్క్ మార్షల్ ఆర్ట్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందిన తాజా చిత్రం 'బ్లాస్ట్' (Blast) ఓటీటీ ప్లాట్ఫామ్ల్లోకి అడుగుపెట్టేసింది.
థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ తమిళ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఓటీటీ వీక్షకుల ముందుకు రావడం విశేషం. అది కూడా ఒకటి కాదు రెండు ఓటీటీల్లో బ్లాస్ట్ స్ట్రీమింగ్ అవుతోంది.
సుభాష్ కె. రాజ్ కథ, దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాస్ట్ చిత్రానికి థియేటర్లలో విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయినప్పటికీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బ్లాస్ట్ సినిమా కథాంశం విషయానికి వస్తే.. రాజారామ్ (అర్జున్ సర్జా) ఒక గౌరవప్రదమైన కరాటే మాస్టర్. ఆయన తన భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.