OTT: 6 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఓటీటీ బోల్డ్ బ్యూటీ- ఓటీటీలతో స్వేచ్ఛ వచ్చిందన్న మాన్వీ గాగ్రూ- మగాళ్లు ఏం చేయరంటూ!
భారతదేశం, జూన్ 8 -- OTT Actress Maanvi Gagoo On OTTs And Women Centric Films: ఒకప్పుడు డిస్నీ ఛానల్ 'ధూమ్ మచావో ధూమ్' సిరీస్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మాన్వీ గాగ్రూ నేడు భారతీయ ఓటీటీ స్క్రీన్లపై మోస్ట్ పాపులర్ ఫేస్‌గా ఎదిగారు.
ఓటీటీ బోల్డ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్', 'ట్రిప్లింగ్', 'టీవీఎఫ్ పిచర్స్' వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ఆడియన్స్‌కు విపరీతమైన వినోదాన్ని పంచిన మాన్వీ గాగ్రూ, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారు.
ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' (2020) తర్వాత మాన్వీ గాగ్రూ థియేట్రికల్ సినిమాలో కనిపించలేదు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత పత్రలేఖతో కలిసి మాన్వీ నటించిన ఉమెన్ లీడ్ రోడ్-ట్రిప్ డ్రామా 'హీర్ సారా' జూన్ 12, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.