OTT: 2 కోట్ల బడ్జెట్, 100 కోట్ల కలెక్షన్స్- ఓటీటీ సంస్థ రెజెక్ట్ చేసి, నీచంగా అవమానించిన సినిమా సాధించిన రికార్డ్ ఇది!
భారతదేశం, సెప్టెంబర్ 5 -- OTT Rejected 100 Cr Collection Movie Hanuman Ansh: బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమా అద్భుతాలు చేస్తుందో ఎవరూ ఊహించలేరు. ఎలాంటి ఆర్బాటం, ప్రచారం లేకుండా థియేటర్లలోకి వచ్చి, కేవలం ప్రేక్షకుల ఆదరణతో సుమారు రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) చిత్రం.
భారతీయ ఆధ్యాత్మికత నేపథ్యంలో వచ్చిన హనుమాన్ అంశ్ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ అపూర్వ విజయం వెనుక దర్శకుడు విశాల్ చతుర్వేది ఎదుర్కొన్న అవమానాలు, ఎదురుదెబ్బలు తక్కువవేమీ కావట.
ఒకప్పుడు తన కథను తీవ్రంగా హేళన చేసిన ఓటీటీ సంస్థలకు ఇప్పుడు ఈ హనుమాన్ అంశ్ సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్లే గట్టి సమాధానం చెబుతున్నాయి. హనుమాన్ అంశ్ సినిమా విడుదలైన కొత్తలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.