OTT: 2 ఓటీటీల్లోకి తెలుగులో 100 కోట్ల రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- నెక్ట్స్ లెవెల్ బీజీఎమ్- హీరోగా దర్శకుడు- ఎక్కడ?
భారతదేశం, ఆగస్టు 29 -- Lokesh Kanagaraj DC OTT Release Platforms: కోలీవుడ్లో తిరుగులేని మాస్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్, కెమెరా ముందుకు హీరోగా వస్తే ఎలా ఉంటుందో నిరూపించిన చిత్రం 'డీసీ' (DC). 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి సంచలన విజయాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన లోకేష్, మొదటిసారి కథానాయకుడిగా చేసిన ఈ ప్రయోగం థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించింది.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది. రొమాంటిక్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన డీసీ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.
అంతేకాకుండా ఐఎమ్డీబీ నుంచి ఏకంగా 8.3 రేటింగ్ కూడా సంపాదించుకుంది ఈ డీసీ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.