భారతదేశం, మే 12 -- The Lord Of The Rings: Rings Of Power Season 3 OTT Release Date: ఫాంటసీ ప్రపంచం 'మిడిల్ ఎర్త్' మళ్లీ అలరించడానికి సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్ 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' మూడో సీజన్ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ఎంజీఎం (Amazon MGM) స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.
నవంబర్ 11, 2026 అమెజాన్ ప్రైమ్‌లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సిరీస్‌ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. కేవలం ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రమే కాకుండా, ఈ సిరీస్ సాధించిన అద్భుతమైన గణాంకాలను కూడా సంస్థ వెల్లడించింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఓటీటీ సిరీస్‌లలో ఒకటిగా 'రింగ్స్ ఆఫ్ ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.