OTT: హత్రాస్ దారుణానికి ఆరేళ్లు- ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ- మనసు కలిచివేసే నిజాలు చెప్పిన జర్నలిస్ట్ తనుశ్రీ
భారతదేశం, మే 23 -- Hathras 16 Days OTT Streaming Tanushree Pandey: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ 'హత్రాస్' గ్యాంగ్ రేప్, హత్య ఉదంతాన్ని ఎవరూ అంత సులభంగా మరువలేరు. ఒక దళిత యువతిపై జరిగిన అమానుష దాడి, ఆపై అర్థరాత్రి పూట పోలీసులు శవాన్ని తగులబెట్టిన తీరు అప్పట్లో దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది.
ఈ ఘోరం జరిగి ఆరేళ్లు గడిచినా, బాధితురాలి కుటుంబ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు సరే కదా, వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఈ సామాజిక రుగ్మతను, కుల వివక్షను, బాధితుల ఆవేదనను కళ్లకు కడుతూ జీ5 (ZEE5) ఓటీటీలో 'హత్రాస్ 16 డేస్' (Hathras 16 Days) పేరుతో ఒక ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ విడుదలైంది.
ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు పాట్రిక్ గ్రాహం తెరకెక్కించగా, నాటి ఘటనను క్షేత్రస్థాయి నుంచి కవర్ చేసిన ధైర్యవంతమైన జర్నలిస్ట్ తనుశ్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.