OTT: సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ ప్రీమియర్ గ్రాండ్ సక్సెస్- బిగ్ బాస్, జబర్దస్త్, సీరియల్స్, హీరో హీరోయిన్లతో సందడి!
భారతదేశం, జూన్ 18 -- Save The Tigers Season 3 OTT Premiere Success: సోమవారం (జూన్ 15) సాయంత్రం హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన తెలుగు ఓటీటీ సిరీస్ "సేవ్ ది టైగర్స్ సీజన్ 3" గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాగా.. వారి నవ్వులతో, సందడితో సాయంత్రం ఆహ్లాదంగా మారింది.
అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం, క్రియేటర్లు.. ఇలా అందరూ కలిసి ప్రాంతీయ ఓటీటీ వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన సీజన్3ను చూసి ఎంజాయ్ చేశారు.
తారల తళుకులతో మెరిసిన ఈ రెడ్ కార్పెట్ వేడుకకు టీవీ సీరియల్స్ నుంచి సినిమాల వరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీల మెరిసే హాజరు, ఎక్స్‌క్లూజివ్ మీడియా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.