OTT: సెప్టెంబర్ 1 నుంచి తమిళ సినిమాలు బంద్- నిర్మాతల సంచలన నిర్ణయం- రజనీకాంత్, ధనుష్, కార్తీకి దెబ్బ!
భారతదేశం, ఆగస్టు 23 -- No New Tamil Movie Releases From September 1st: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరోసారి నిర్మాతలు, ఎగ్జిబిటర్ల నడుమ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఓటీటీ వేదికలపై కొత్త సినిమాల స్ట్రీమింగ్ సమయాన్ని నిర్దేశిస్తూ థియేటర్ల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం కోలీవుడ్లో పెను తుఫాను రేపింది.
వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి అంటే వచ్చే వారం నుంచి థియేటర్లలో ఏ ఒక్క కొత్త తమిళ సినిమాను విడుదల చేయబోమని, అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న సినిమాల షూటింగ్లను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తమిళ సినీ నిర్మాతల మండలి స్పష్టం చేసింది.
ఇటీవల తమిళనాడు థియేటర్ ఓనర్ల అసోసియేషన్, పంపిణీదారుల సంఘం కలిసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. థియేటర్లలో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమా ఎనిమిది వారాల (2 నెలలు) వ్యవధి పూర్తయిన తర్వాతే ఓటీటీ స్ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.