భారతదేశం, ఏప్రిల్ 30 -- OTT Series Resort Anugraha Nambiar Vs Vijay Kumar: మలయాళ నటి అనుగ్రహ ఎస్ నంబియార్, కోలీవుడ్ హీరో విజయ్ కుమార్ రాజేంద్రన్ మధ్య గత వారం రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం ఒక కొలిక్కి వచ్చింది. పరస్పర ఆరోపణలతో సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ ఓటీటీ సిరీస్ వివాదం నుంచి అనుగ్రహ నంబియార్ తప్పుకోగా, తన పరువు తీశారంటూ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జియో హాట్‌స్టార్ ఓటీటీ కోసం రూపొందించిన 'రిసార్ట్' అనే తమిళ్ వెబ్ సిరీస్ రెమ్యూనరేషన్ విషయంలో ఈ రచ్చ మొదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించిన మలయాళ బ్యూటీ అనుగ్రహ నంబియార్ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని, విజయ్ భార్య నక్షత్ర మూర్తి తనను దూషించిందని ఆరోపిస్తూ వరుస వీడియోలు పోస్ట్ చేసింది.
అంతేకాకుండా నక్షత్ర కేవలం పేరు కోసమే విజయ్‌ని పెళ్లి చేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం ముదిరింది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.