OTT: పెళ్లి బంధంలో భాగస్వామి మోసం చేయడం పెద్ద తప్పు కాదు: ఓటీటీ షోలో నటుడు రామ్ కపూర్- తిప్పికొట్టిన తోటి కంటెస్టెంట్
భారతదేశం, జూన్ 30 -- Ram Kapoor On Cheating In OTT Show Lock Upp 2: బుల్లితెరపై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు రామ్ కపూర్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఓటీటీలో ప్రసారమవుతున్న 'లాక్ అప్: సచ్ యా సజా' రియాలిటీ షోలో ఆయన ప్రవర్తన, వ్యాఖ్యలు మొదటి నుంచీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి.
గతంలో గ్యాంగ్ రేప్ అంశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, టాస్క్ సమయంలో నీళ్లు ఇవ్వలేదని రచ్చ చేయడం లాంటి ఘటనలతో వార్తల్లో నిలిచిన రామ్ కపూర్.. ఇప్పుడు వైవాహిక బంధం, వివాహేతర సంబంధాలపై చేసిన వ్యాఖ్యలతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉంటే భాగస్వామి మోసం చేసినా బంధాన్ని తెంచుకోవాల్సిన అవసరం లేదంటూ రామ్ కపూర్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ఓటీటీ షోలో భాగంగా తోటి కంటెస్టెంట్ శ్రేయా కల్రా.. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.