OTT: నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1 సిరీస్‌గా ట్రెండింగ్- వేలాది మంది యోధుల ప్రతిబింబమే రాకా, భార్య నేర్పిన యాస: కునాల్ ఠాకూర్
భారతదేశం, మే 14 -- Kunal Thakur On Netflix OTT Series Glory: ఇటీవల ఓటీటీలోకి మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గ్లోరీ. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి గ్లోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలోనే నెంబర్ వన్ సిరీస్‌గా గ్లోరీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. అలాంటి ఈ ఓటీటీ సిరీస్‌లో నటీనటుల యాక్టింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.
ఇందులో దివ్యేందు, సువిందర్ విక్కీ, పుల్కిత్ సామ్రాట్ వంటి హేమాహేమీల నటన ఒక ఎత్తు అయితే.. రాకా పాత్రలో కనిపించిన కునాల్ ఠాకూర్ తనదైన ముద్ర వేశారు. ఈ ఓటీటీ సిరీస్ కోసం ఆయన కేవలం నటించడమే కాదు, ఒక నిజమైన బాక్సర్‌లా మారడానికి చేసిన ప్రయత్నాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
రాకా పాత్ర కోసం కునాల్ ఠాకూర్ సుమారు 7 నుంచి 8 నెలల పాటు తీవ్రమైన శారీరక శిక్షణ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.