భారతదేశం, సెప్టెంబర్ 11 -- Premisthe Bharath About OTT And Udayabhanu: తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేసింది. అదే తెలుగు మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'పంచనామా'.

ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 అంటే నేటి నుంచి జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం పంచనామా ఓటీటీ ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో హీరో ప్రేమిస్తే భరత్ మాట్లాడుతూ.. "నా కెరీర్‌లో 'జీ5' యాప్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. నా తమిళ సినిమాలకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ...