OTT: థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, జూన్ 26 -- OTT: మలయాళ సినిమా ఇండస్ట్రీలోని అంతర్గత రాజకీయాల బ్యాక్డ్రాప్లో రీసెంట్గా థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ 'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times). ఈ సినిమా అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ (JioHotstar) ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా అనౌన్స్ చేసింది.
థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. జులై 3 నుంచి డిజిటల్ వ్యూవర్స్ ముందుకు రాబోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఐఎండీబీలో 7.5 రేటింగ్ సాధించిన సినిమా ఇది.
ఈ సినిమాకు 'మలయాళ సినిమాపై ఒక లవ్ హేట్ లెటర్' అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇవ్వడం సోషల్ మీడియాలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.