OTT: డైరెక్ట్ ఓటీటీలోకి రానున్న ఫ్యామిలీ రొమాంటిక్ మూవీ- భార్యాభర్తలుగా 50 ఏళ్ల సీనియర్ నటుడు, హీరోయిన్ అదితి రావు హైదరి
భారతదేశం, అక్టోబర్ 23 -- Parivarik Manuranjan OTT Release Teaser Out: వెర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి, హీరో సిద్ధార్థ్ భార్య, హీరోయిన్ అదితి రావు హైదరి తొలిసారి జంటగా తెరపై సందడి చేయనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'పరివారిక్ మనురంజన్'.
ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'సోనీ లివ్' (Sony LIV) ద్వారా ఓటీటీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆకట్టుకునేలా పరివారిక్ మనురంజన్ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'మనూ', 'రంజన్' అనే ఇద్దరి మధ్య చిగురించే ప్రేమకథను హాస్యభరితంగా చూపించనున్నారు. "మనూ, రంజన్ల ప్రేమకథ అందరికీ కావాల్సినంత వినోదాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.