OTT: ట్రెండింగ్‌లో కరుప్పు.. ఓటీటీలో సూర్య వీరభద్రుడు మూవీని ఎందుకు చూడాలంటే? మిస్ అవ్వకూడని 5 కారణాలు
భారతదేశం, జూన్ 12 -- OTT: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త సోషియో-ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు'. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల మార్కును దాటి, 2026లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం.. థియేటర్లలో రికార్డులు సృష్టించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ (జూన్ 12) నుంచి కరుప్పు మూవీ ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం 'వీరభద్రుడు' అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు లేదా మళ్లీ చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ వీకెండ్లో ఓటీటీలో ఎందుకు వీక్షించాలో చెప్పే 5 అద్భుతమైన కారణాలు ఇక్కడ చూద్దాం.
ఈ సినిమాలో సూర్య పాత్ర డిజైన్ మైండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.