OTT: గుండె ధైర్యం ఉంటేనే చూడండి- ఇవాళ మరో ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- అటకపై దొరికిన కోతి బొమ్మతో శాపం- తెలుగులోనే!
భారతదేశం, జూన్ 25 -- The Monkey OTT Release Today In Telugu: హారర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఒక పసందైన సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది.
హాలీవుడ్ దిగ్గజ హారర్ రచయిత స్టీఫెన్ కింగ్ కలం నుంచి జాలువారిన ఒక భయంకరమైన చిన్న కథ ఆధారంగా రూపొందిన 'ది మంకీ' (The Monkey) ఇవాళ (జూన్ 25) మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు రెండో ఓటీటీ వీక్షకులను సైతం వణికించేందుకు సిద్ధమైంది.
బాల్య జ్ఞాపకాల వెనుక దాగున్న చీకటి కోణాలను, ఒక శపించబడిన వింత వస్తువు తెచ్చే వినాశనాన్ని ఈ సినిమాలో చాలా ఉత్కంఠభరితంగా చూపించారు. అటకపై దొరికే కోతి బొమ్మ తీసుకొచ్చే శాపంతో సాగే ఈ సినిమాను గుండె ధైర్యం ఉన్న వాళ్లే చూడాల్సిందిగా మేకర్స్ డిస్క్లేమర్ కూడా ఇదివరకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.