OTT: ఓటీటీ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే పూర్తి చేశాం, చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది: సినిమాటోగ్రాఫర్ కిషోర్
భారతదేశం, మే 25 -- Memu Copulam OTT Series Cinematographer Kishore Boyidapu Comments: దర్శకుడు ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే బ్రహ్మ సినిమాటోగ్రాఫర్. అంతే కాదు.. నిర్మాత పెట్టే బడ్జెట్ వాల్యూని కూడా పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా.
సినిమాకు తండ్రి నిర్మాత.. తల్లి దర్శకుడైతే.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భుజం కాచే పెద్ద కొడుకు సినిమాటోగ్రాఫర్ అని అనటంలో సందేహం లేదు. ఇలాంటి కీలక శాఖలో తనదైన ప్రతిభను చూపిస్తున్నారు కిషోర్ బోయిడాపు. పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్.
కెమెరా డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన కిషోర్ తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా కిషోర్ బోయిడాపు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.