OTT: ఓటీటీ రిలీజ్ నుంచే టాప్ 1 ట్రెండింగ్‌లో 200 కోట్ల రొమాంటిక్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్-కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్
భారతదేశం, అక్టోబర్ 10 -- OTT Romantic Crime Action Thriller Awarapan 2 Trending In Top 1 Place: బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఆవారాపన్ 2 ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. పవన్ కల్యాణ్ ఓజీ విలన్ ఇమ్రాన్ హాష్మీ, కల్కి హీరోయిన్ దిశా పటానీ, షబానా అజ్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఆవారాపన్ 2 ఓటీటీలో ఆకట్టుకుంటోంది.
ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది ఆవారాపన్ 2 సినిమా. థియేటర్లలో సందడి చేసిన కొన్ని వారాలకే ఆవారాపన్ 2 సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రావడం విశేషం.
2007లో విడుదలైన 'ఆవారాపన్' చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, కాలక్రమేణా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ముఖ్యంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.