భారతదేశం, మే 1 -- Gulshan Kumar Daughter Khushali Kumar OTT Entry: బాలీవుడ్ అగ్ర నిర్మాత గుల్షన్ కుమార్ కుమార్తె, నటి ఖుషాలీ కుమార్ తన కెరీర్‌లో కొత్త అడుగు వేశారు. అత్యుత్తమ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే 'ది వైరల్ ఫీవర్' (TVF) ఓటీటీ సంస్థతో ఆమె తొలిసారి జతకట్టారు.
'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' సీజన్-2 ద్వారా ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఖుషాలీ కుమార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భారతదేశంలో ఇంటర్నెట్ తర్వాతి కాలంలో కథలు చెప్పే విధానాన్ని మార్చేసిన అరుణభ్ కుమార్ వంటి వారితో పనిచేయడం తన చిరకాల వాంఛ అని ఖుషాలీ పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఖుషాలీ కుమార్ ఆసక్తికరమైన పోలికను తెరపైకి తెచ్చారు. "యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) సినిమాలో హీరోయిన్‌గా నటించడం ఎంతటి గౌరవమో, టీవీఎఫ్ సృష్టించే పాత్రలో నటించడం కూడా అలాంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.