భారతదేశం, సెప్టెంబర్ 22 -- Aindham Vedham OTT Review And Release: ఓటీటీ వేదికలపై క్రైమ్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు కొదవలేదు. అయితే, ఆధ్యాత్మికతకు ఆధునిక సైన్స్‌ను జోడించి తీసే మిస్టరీ థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. ఇటీవల కాలంలో 'కార్తికేయ 2', 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాలు దైవిక, పురాణ అంశాలకు శాస్త్రీయ దృక్పథాన్ని ముడిపెట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

సరిగ్గా ఇదే తరహా కాన్సెప్ట్‌తో ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది 'ఐందం వేదం' (Aindham Vedham) వెబ్ సిరీస్. పురాణ గ్రంథాలు, వేదాలు, సైన్స్ ఫిక్షన్, ఏఐ, మిస్టరీ, థ్రిల్లర్ వంటి అంశాలతో తెరకెక్కిన ఐందం వేదం ఓటీటీలో రెండేళ్ల క్రితం నేరుగా రిలీజ్ అయింది. రెండేళ్లుగా ఓటీటీలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటూ ఇప్పటికీ అట్రాక్ట్ చేస్తోంది ఈ ఓటీటీ సిరీస్.

కథ విషయానికి వస్తే.. అ...