OTT: ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్- కేవలం 40 నిమిషాల రన్ టైమ్, 7.5 రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, జూన్ 28 -- Vikrant Massey Copy OTT Release: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు మనదగ్గర కోకొల్లలు. అయితే బిజీ లైఫ్ వల్ల గంటల తరబడి వెచ్చించి ఓటీటీ వెబ్ సిరీస్‌లు లేదా ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమాలను చూడటానికి సమయం దొరకని వారు చాలా మందే ఉంటారు.
అలాంటి వారి కోసం కేవలం 40 నిమిషాల నిడివితో ఉత్కంఠ రేకెత్తించే ఒక అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో అందుబాటులో ఉంది. 2018లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ లఘు చిత్రం ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
'12త్ ఫెయిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతో దగ్గరైన నటుడు విక్రాంత్ మాస్సే, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.