OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్- రియల్ గ్యాంగ్‌స్టర్ ఘటనలతో 3 వేర్వేరు సీజన్లు-తెలుగులో స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 23 -- Rangbaaz OTT Release In Telugu: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రోజురోజుకూ క్రైమ్ థ్రిల్లర్లు, సస్పెన్స్ డ్రామాలకు ఆదరణ పెరుగుతోంది. కేవలం ఊహాజనిత కథలకంటే, నిజ జీవితంలో జరిగిన గ్యాంగ్స్టర్ల కథలకు ఓటీటీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ క్రమంలోనే ఓటీటీని ఊపేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో 'రంగబాజ్' ఒకటి. రంగబాజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా వేటికవే విభిన్నమైన కథాంశాలతో ఉత్కంఠ రేకెత్తించాయి. ప్రసిద్ధ ఐఎమ్‌డీబీ (IMDb) ప్లాట్‌ఫామ్‌పై 7.7 రేటింగ్ సాధించి ఈ ఓటీటీ సిరీస్ అత్యుత్తమ ఆదరణ సొంతం చేసుకుంది.
మొదటి సీజన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నేపథ్యంతో రూపుదిద్దుకుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్, హిట్ మ్యాన్ శ్రీ ప్రకాష్ శుక్లా నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.