OTT: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 4 తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్స్- 7కిపైగా రేటింగ్- ఇవే ఎందుకంటే?
భారతదేశం, జూన్ 14 -- Best OTT Telugu Dubbing Malayalam Thriller Movies To Watch: మలయాళ చిత్ర పరిశ్రమ హ్యూమన్ సైకాలజీని, మైండ్ గేమ్స్‌ను తెరపై ఆవిష్కరించడంలో సిద్ధహస్తులు. కేవలం రక్తం చిందించే క్రైమ్ కథలు కాకుండా, మనుషుల ఆలోచనలు, భ్రమలు, మానసిక సంఘర్షణల చుట్టూ సాగే సైకలాజికల్ థ్రిల్లర్స్‌కు అక్కడ మంచి ఆదరణ ఉంది.
డిఫరెంట్ ఓటీటీల్లో ఎన్నో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో ది బెస్ట్ 4 ఓటీటీ తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు, ఐఎమ్‌డీబీ రేటింగ్, వాటిని ఎందుకు చూడాలనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటీ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
ఐఎమ్‌డిబి రేటింగ్: 8.3/10
కథ: అడవికి సమీపంలో ఉండే ఒక ఇంట్లో రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అప్పు పిళ్ళై తన కొడుకు అజయ్, క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.