OTT: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 4 అండర్ రేటెడ్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్స్- 7కిపైగా రేటింగ్- ఇవే ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 7 -- Best OTT Telugu Thriller Movies To Watch: తెలుగు చిత్ర పరిశ్రమలో 'హిట్', 'ఎవరు', 'గూఢచారి' వంటి పెద్ద హిట్ థ్రిల్లర్ చిత్రాల గురించి అందరికీ తెలిసిందే.
అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రచారం లభించకపోయినా, ఓటీటీ ప్లాట్ఫామ్లలోకి వచ్చాక మైండ్ బ్లోయింగ్ కంటెంట్‌తో 'హిడెన్ జెమ్స్' (Hidden Gems)గా అంటే అండర్ రేటెడ్‌గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్, ఊహించని మలుపులతో సీట్ అంచులపై కూర్చోబెట్టే టాప్ 4 అండర్ రేటెడ్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చార్మి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్స్‌గా నిలిచింది. విడుదలైన సమయంలో క్లాసిక్ టాక్ తెచ్చుకున్నా, ఇప్పటి తరం ప్రేక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.