OTT: ఓటీటీలోకి 2 రోజుల్లో 23 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్
భారతదేశం, ఆగస్టు 24 -- OTT Release Movies In 2 Days: రెండు రోజుల్లో 23 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈటీవీ విన్ వరకు విభిన్న జోనర్లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఇక్కడ ఏంటో తెలుసుకుందాం.
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్ సిరీస్)- ఆగస్టు 20
బ్లడ్ సాక్రిఫైస్ (స్వీడిష్ క్రైమ్ మిస్టరీ ప్రొసీజరల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 20
ఎస్&ఎక్స్ (జపనీస్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 20
ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ చిత్రం)- ఆగస్టు 21
ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- ఆగస్టు 21
స్నేక్స్ 5 మాన్స్టర్ సిటీ (తెలుగు డబ్బింగ్ చైనీస్ హారర్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మాన్స్టర్ మూవీ)- ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.