OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సెల్వరాఘవన్ సినిమా.. లేటేస్ట్ తమిళ్ మూవీ.. 9 ఐఎండీబీ రేటింగ్
భారతదేశం, ఏప్రిల్ 29 -- OTT: పాపులర్ తమిళ డైరెక్టర్ కమ్ నటుడు సెల్వరాఘవన్ లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ సినిమా 'మణిదన్ దైవమంగళం'. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ ప్రకటించేశారు.
తమిళంలో ఇటీవల వచ్చిన రూరల్ డ్రామా ఫిల్మ్ 'మణిదన్ దైవమంగళం'. ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. మే 1 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కేవలం తమిళంలోనే రిలీజ్ అవుతుంది.
మణిదన్ దైవమంగళం సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్ ఉండటం విశేషం. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, ఖుషీ రవి, ఆర్ఎస్ సతీష్, మైమ్ గోపీ, వైజీ మహేంద్రన్, లిర్థిక, సేలం దీపక్, ఎలా భరత్ తదితరులు నటించారు. మణిదన్ దైవమంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.