OTT: ఓటీటీలోకి లవ్ రివేంజ్ డ్రామా సిరీస్ సీజన్ 2- మరింత లోతైన రాజకీయం, అంతర్గత కుట్రలతో ట్రైలర్- తెలుగులోనూ స్ట్రీమింగ్!
భారతదేశం, జూన్ 1 -- OTT Series Thukra Ke Mera Pyaar Season 2 Trailer Released: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో రివెంజ్ డ్రామాలకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది. ప్రేమ, ద్రోహం, పగ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ కథలను డిజిటల్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓటీటీ రిలీజ్ అయి భారీ వ్యూవర్షిప్ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'తుక్రా కే మేరా ప్యార్' (Thukra Ke Mera Pyaar).
ఇప్పుడు ఈ ఓటీటీ సిరీస్ రెండో సీజన్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. సంచితా బసు, ధవళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లవ్ అండ్ రివెంజ్ సిరీస్ తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. సూపర్ హిట్ సాధించిన తుక్రా కే మేరా ప్యార్ సిరీస్ సీజన్ 1 తెలుగుతో సహా 7 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పుడు తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 కూడా తెలుగులో ఓటీటీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.