భారతదేశం, జూన్ 1 -- OTT Series Thukra Ke Mera Pyaar Season 2 Trailer Released: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో రివెంజ్ డ్రామాలకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది. ప్రేమ, ద్రోహం, పగ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ కథలను డిజిటల్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓటీటీ రిలీజ్ అయి భారీ వ్యూవర్‌షిప్ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'తుక్రా కే మేరా ప్యార్' (Thukra Ke Mera Pyaar).

ఇప్పుడు ఈ ఓటీటీ సిరీస్ రెండో సీజన్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. సంచితా బసు, ధవళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లవ్ అండ్ రివెంజ్ సిరీస్ తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. సూపర్ హిట్ సాధించిన తుక్రా కే మేరా ప్యార్ సిరీస్ సీజన్ 1 తెలుగుతో సహా 7 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్పుడు తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 కూడా తెలుగులో ఓటీటీ ...