OTT: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఆ ఫ్యామిలీ సీక్రెట్ ఏంటి?
భారతదేశం, మే 3 -- OTT: మలయాళ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అద్భుతంగా కలిసి వస్తోంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన 'భరతనాట్యం 2' కేవలం 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 2024లో వచ్చిన 'భరతనాట్యం' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం.. మొదటి భాగం కంటే భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషం. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టి 'క్లీన్ హిట్'గా నిలిచింది.
ఈ భరతనాట్యం 2 సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నప్పటికీ.. మే 8 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఈ క్రేజీ థ్రిల్లర్‌ను కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.