OTT: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో సూపర్ హిట్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ఇంటి మిస్టరీ గుట్టు రట్టు? తెలుగులో స్ట్రీమింగ్!
భారతదేశం, అక్టోబర్ 22 -- Ayyana Mane Season 2 OTT Streaming In Telugu: భారతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవల ప్రాంతీయ కంటెంట్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. థ్రిల్లర్, మిస్టరీ జోనర్ సిరీస్‌లకు భాషా సరిహద్దులతో సంబంధం లేకుండా నిలకడగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం కన్నడ డిజిటల్ ప్రపంచంలో విడుదలై సంచలనం సృష్టించిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సైకలాజికల్ డ్రామా ఓటీటీ సిరీస్ 'అయ్యన మనే'.
విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ హిట్ సిరీస్‌కు సంబంధించిన రెండో భాగం ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేయనుంది. 'అయ్యన మనే 2' పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ రేపటి (అక్టోబర్ 23) నుంచి తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
మొదటి భాగం ముగిసిన చోటు నుంచే కథలోని రహస్యాలను వెలికితీసేలా ఈ కొత్త సీజన్‌ను తీర్చిదిద్దారు. "ఆ రోజు రాత్రి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.