OTT: ఓటీటీలోకి బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ బయోపిక్- ది గ్రేటెస్ట్ ట్రైలర్ రిలీజ్-ఆయన ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఆమోదం!
భారతదేశం, అక్టోబర్ 15 -- Muhammad Ali Biopic The Greatest OTT Trailer Released: బాక్సింగ్ రింగ్‌లో మెరుపు వేగంతో పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థులను పడగొట్టడమే కాదు, రింగ్ వెలుపల తన సిద్ధాంతాలు, నమ్మకాల కోసం ప్రపంచవ్యాప్తంగా గళమెత్తిన ధీరుడు మహమ్మద్ అలీ.
సాధారణ కుటుంబంలో 'క్యాషియస్ క్లే'గా ప్రయాణం ప్రారంభించి ప్రపంచం గర్వించే 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'గా ఎదిగిన ఆ మహోన్నత క్రీడాకారుడు మహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తొలి అధికారిక ఓటీటీ సిరీస్ 'ది గ్రేటెస్ట్' (The Greatest). తాజాగా ది గ్రేటెస్ట్ ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సదరు ఓటీటీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మహమ్మద్ అలీ జీవితంపై ఇప్పటివరకు అనేక డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. అయితే ఆయన కుటుంబం నుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.