OTT: ఓటీటీలోకి ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ ఫ్యామిలీ కామెడీ సిరీస్- 6గురు కజిన్స్, 7 పెళ్లిళ్లు- తెలుగులోనూ స్ట్రీమింగ్!
భారతదేశం, మే 25 -- Cousins and Kalyanams OTT Release Telugu: ఒక్క కన్నుగీటు వీడియోతో దేశవ్యాప్తంగా కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించిన కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఒమర్ లులు దర్శకత్వంలో వచ్చిన 'ఒరు అదార్ లవ్' తెలుగులో (లవర్స్ డే టైటిల్) సినిమాలోని ఆ ఒక్క సీన్ ఆమె లైఫ్‌ను మార్చేసింది. ఆ సినిమాలో ప్రియాతో కలిసి నటించిన రోషన్ అబ్దుల్ రహూఫ్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ క్రేజీ జోడీ ఓటీటీ స్క్రీన్‌పై కనువిందు చేసేందుకు రెడీ అయింది . వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త మలయాళ ఓటీటీ వెబ్ సిరీస్ 'కజిన్స్ అండ్ కల్యాణమ్స్' (Cousins and Kalyanams) డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఒక లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అటు మాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ ఆడియన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది.
ఈ ఓటీటీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.