OTT: ఓటీటీలోకి ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తెలుగు, తమిళ సిరీస్- చిరంజీవి కూతురు నిర్మాత- 240కిపైగా దేశాల్లో స్ట్రీమింగ్!
భారతదేశం, ఆగస్టు 20 -- Jagamae Sangeetham OTT Streaming Date Announced: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో మరో పవర్ఫుల్ తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో వీక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రకాష్ రాజ్, మేకా శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక మ్యూజికల్ డ్రామా జగమే సంగీతం ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా అధికారికంగా ప్రకటించారు.
కర్ణాటక సంగీత నేపథ్యంతో తీర్చిదిద్దిన ఈ కథ.. శాస్త్రి (ప్రకాష్ రాజ్) అనే సంగీత దిగ్గజం, ఆయన వారసత్వాన్ని మోస్తున్న మనవడు బాలు చుట్టూ తిరుగుతుంది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ బంధాలు, కుటుంబంలోని అంతర్గత విభేదాలు, గతంలో కప్పిపుచ్చిన రహస్యాల మధ్య బాలు ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడనేది ఈ తెలుగు, తమిళ ఓటీటీ సిరీస్ ప్రధాన ఇతివృత్తం.
సంగీతమే ప్రాణంగా బతికే ఒక కుటుంబంలో మాటలకంటే స్వరాలే భావోద్వేగాలను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.