OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 270 కోట్ల కామెడీ హారర్ థ్రిల్లర్- పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లే దుష్ట శక్తి- ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, జూన్ 12 -- Bhooth Bangla OTT Release Today: సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్‌లోనూ ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రాల హవా నడుస్తోంది. దెయ్యాల కథలకు కాస్త వినోదాన్ని జోడించి దర్శకులు వదులుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'భూత్ బంగ్లా' (Bhooth Bangla). ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది.
థియేటర్లలో అలరించిన ఈ భయానక కామెడీ చిత్రం భూత్ బంగ్లా ఓటీటీలోకి ఇవాళ (జూన్ 12) వచ్చేసింది. నేటి నుంచి ఓటీటీ వీక్షకులను భయపెట్టడానికి, నవ్వించడానికి డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది భూత్ బంగ్లా సినిమా.
ప్రముఖ ఓటీటీ స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.