OTT: ఓటీటీలు ఆ సినిమాలనే తీసుకుంటున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది, ఆ ఇన్నోసెన్స్ పోతుంది: నిర్మాత కామెంట్స్
భారతదేశం, నవంబర్ 10 -- Producer Dheeraj Mogilineni On OTT And Government: కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన లేటెస్ట్ చిల్డ్రన్ మూవీ "సమ్మర్ హాలీడేస్".
ఈ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందించారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 6న థియేటర్లలో విడుదలైన సమ్మర్ హాలీడేస్ పర్వాలేదనిపించుకుంటుంది. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు నిర్మాత ధీరజ్ మొగిలినేని.
-ఈ కథ విన్నప్పుడు మనసును హత్తుకుంది. నా రియల్ లైఫ్, నా చైల్డ్ హుడ్ మెమొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.