OTT: ఒక్క దుర్ఘటన ఖరీదు 15 వేల మంది ప్రాణాలు- ఓటీటీలో కంటతడిపెట్టించే థ్రిల్లర్ సిరీస్- కేవలం 4 ఎపిసోడ్స్- తెలుగులో!
భారతదేశం, అక్టోబర్ 2 -- The Railway Men OTT Release In Telugu: కొన్ని విషాద సంఘటనలు దశాబ్దాలు గడిచినా మానవ గుండెలను తొలిచేస్తూనే ఉంటాయి. 1984 డిసెంబర్ 2 రాత్రి భోపాల్ నగరాన్ని మిథైల్ ఐసోసైనేట్ అనే అత్యంత ప్రమాదకరమైన విషవాయువు ముంచెత్తింది.
కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 15,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కిన ఓటీటీ సిరీస్ 'ది రైల్వే మెన్'. అలాంటి ది రైల్వే మెన్ ఓటీటీలో ఇప్పటికీ వీక్షకుల గుండెలను పిండేస్తోంది.
యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి లీకైన విషవాయువు భోపాల్ నగరాన్ని శ్మశానవాటికగా మార్చింది. నిద్రలోనే వేలాది మంది ప్రాణాలు వదిలారు. ఊపిరి ఆడక, కళ్లు మండి నడిరోడ్డుపై పరుగులు తీశారు. అటువంటి భయానక వాతావరణంలో, భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ మాస్టర్ ఇఫ్తేకార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.