OTT: ఈ వారం ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- రవితేజ ఇరుముడి నుంచి హారర్ థ్రిల్లర్ వరకు
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Must Watch OTT Release Movies This Week In Telugu: సినిమా ప్రియులకు ఈ వారం ఓటీటీ సంస్థలు భారీ వినోదాన్ని అందించనున్నాయి. విభిన్నమైన జోనర్లతో హారర్, థ్రిల్లర్స్, కామెడీ, యాక్షన్, డివోషనల్, ఆంథాలజీ కథలు డిజిటల్ వేదికలపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, ఈటీవీ విన్ వంటి ప్రముఖ ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తున్న కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన తెలుగు యాక్షన్ డ్రామా ఇరుముడి ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, కుటుంబ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా డిజిటల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.