OTT: ఇవాళ సండే- ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 6 థ్రిల్లర్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ప్రైమ్ టు హాట్స్టార్, హారర్ టు క్రైమ్!
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Best 6 OTT Thriller Movies To Watch Today Sunday: వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ లవర్స్ కొత్త సినిమాలు, డిజిటల్ సిరీస్ల కోసం ఓటీటీ వేదికలను జల్లెడ పడతారు. థియేటర్లలో సందడి ఒకెత్తయితే, ఇంటి పట్టునే హాయిగా కూర్చొని నచ్చిన కంటెంట్ చూడటం మరో అనుభూతి.
ఈ వారం డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు హారర్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో పలు ఆసక్తికరమైన చిత్రాలు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, ఆహా సంస్థలు స్ట్రీమింగ్కు తెచ్చిన ది బెస్ట్ 6 ఓటీటీ థ్రిల్లర్ సినిమాలపై లుక్కేద్దాం.
భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన 8 ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్ ఇది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువ విప్లవకారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.