OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. పెద్ద ఫ్యామిలీని కోరుకునే అమ్మాయి.. ఆ ట్విస్ట్.. ఇక్కడ చూసేయండి
భారతదేశం, జూన్ 28 -- OTT: క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ను చూసి చూసి మొనాటనీ వచ్చిందా? ఓటీటీలో మంచి ఫీల్ గుడ్ మూవీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన 'ప్రియమైన అంజలికి' మూవీ మీ కోసమే. ఈ సండే రోజు స్పెషల్ గా, తక్కువ టైమ్ లో అయిపోయే మూవీ చూడాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్.
తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా మూవీ 'ప్రియమైన అంజలికి' ఈ రోజు (జూన్ 28) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సండే స్పెషల్ గా ఈ చిత్రం డిజిటల్ ఆడియన్స్ ముందుకు నేరుగా ఓటీటీ రిలీజ్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి సండే కథా సుధాలో భాగంగా ఓ చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ రోజు 'ప్రియమైన అంజలికి' మూవీ వచ్చింది. ఈ మూవీ నిడివి కే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.