OTT: అమ్మకానికి సిద్ధమైన ఓటీటీ యాప్- 2,100 కోట్ల రేసులో లెటర్‌బాక్స్‌డి- ఇక నిజాయితీ లేని రివ్యూలు, రేటింగ్‌లు చూడాలా?
భారతదేశం, జూలై 23 -- Letterboxd App For Sale Netflix Sony Liv: ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర అభిమానులు, సినీ విమర్శకులు ఎంతో ఇష్టపడే సోషల్ నెట్వర్కింగ్ ఓటీటీ యాప్ 'లెటర్‌బాక్స్‌డి' (Letterboxd) త్వరలోనే కొత్త యజమాని చేతికి వెళ్లనుంది. దాదాపు 250 మిలియన్ డాలర్ల (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2,100 కోట్లు) భారీ విలువతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను విక్రయించేందుకు యాప్ యజమానులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ డీల్ కోసం ప్రముఖ లయన్ ట్రీ (LionTree) మర్చంట్ బ్యాంకింగ్ సంస్థ చర్చలు జరుపుతోంది. ఈ డిజిటల్ రివ్యూ ప్లాట్‌ఫామ్‌ను దక్కించుకునేందుకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix), హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్, పారామౌంట్ స్కైడాన్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ (TPG) పోటీ పడుతున్నాయి.
వీరితో పాటు ప్రసిద్ధ సోషల్ మీడియా సైట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.