Osmania University Job Mela : నిరుద్యోగులకు అలర్ట్ - ఈనెల 30న ఓయూ క్యాంపస్ లో జాబ్ మేళా
భారతదేశం, అక్టోబర్ 26 -- Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.
ఆర్థిక సేవల సంస్థ 'మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్'లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన బయోడేటా / రెజ్యూమ్‌తో పాటు విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లతో ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. అదనపు సమాచారం లేదా ఇతర సందేహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.