భారతదేశం, మార్చి 16 -- అకాడమీ అవార్డుల 98 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఇప్పటివరకు 2000కు పైగా అవార్డులను ప్రదానం చేశారు. అయితే, ఒకే కేటగిరీలో ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చి, అవార్డును పంచుకోవడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే 'ఆస్కార్ 2026' వేదికపై పునరావృతమైంది.
ప్రజెంటర్ కుమాయిల్ నంజియాని స్టేజ్ పైకి వచ్చి "ఇది టై అయింది" అని ప్రకటించగానే హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అసలు ఆస్కార్‌లో ఇలా కూడా జరుగుతుందా అని చాలా మంది సందేహంలో మునిగిపోయారు.
బెస్ట్ లైవ్-యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో విజేతను ప్రకటించేందుకు వచ్చిన నటుడు కుమాయిల్ నంజియాని, ఫలితం చూసి తనే షాక్ అయ్యారు. "ఇది టై! నేను జోక్ చేయడం లేదు.. నిజంగానే ఇద్దరు విజేతలు ఉన్నారు. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి, మనం దీన్ని పూర్తి చేద్దాం" అంటూ పరిస్థితిని చక్కదిద్ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.