Oscar OTT Rules: ఓటీటీలో డైరెక్ట్ రిలీజయ్యే సినిమాలకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆస్కార్ అధికారులు!
భారతదేశం, నవంబర్ 29 -- Oscar New Rules On OTT Release Movies: ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ బరిలో నిలవాలని ప్రతి దర్శక నిర్మాత కలలు కంటారు. అయితే కేవలం ఓటీటీ (OTT) వేదికల్లో మాత్రమే విడుదలయ్యే సినిమాలకు ఆస్కార్ తలుపులు మూసుకుపోయినట్లే.
అమెరికా థియేటర్లలో విడుదలైతేనే ఆస్కార్ బరిలో నిలిచే అర్హత ఉంటుందని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సీనియర్ అధికారిణి నటాలీ వేడ్ తేల్చి చెప్పారు. గోవాలో జరిగిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో నిర్వహించిన ప్రత్యేక మాస్టర్ క్లాస్లో ఆమె పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన భారతీయ సినిమాకు ఆస్కార్ వేదికపై ఎందుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదన్న నటాలీ వేడ్ సమాధానమిచ్చారు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ హవా పెరుగుతున్న తరుణంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.