Ori Nayano Movie: వినూత్నమైన ట్యాగ్‌లైన్‌తో ఓరి నాయనో- ఆ ఇద్దరితో ఘనంగా పూజ- 25 రోజుల్లోనే షూటింగ్- ఫిబ్రవరిలో రిలీజ్!
భారతదేశం, అక్టోబర్ 31 -- Ori Nayano Movie Begin With Pooja Ceremony: హైదరాబాద్ సినీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న చిత్రం 'ఓరి నాయనో'. తాజాగా హైదరాబాద్‌లో ఓరి నాయనో సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
'Every life will have Ori.. Nayano! Moment' అనే వినూత్న ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, డా. ప్రవీణ్ రెడ్డి, సుధీర్ అంకుశం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఓరి నాయనో ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా నిర్వహించిన ముహూర్తపు షాట్‌కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి తొలి క్లాప్ కొట్టారు. 'పొలిమేర' ఫ్రాంచైజీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ప్రముఖ దర్శకుడు డా. అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.